Chintakaya-Prawn curry By , 2018-02-15 Chintakaya-Prawn curry Here is the process for Chintakaya-Prawn curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: చింతకాయలు- పావుకిలో,పచ్చిరొయ్యలు- అరకిలో,పసుపు- కొద్దిగా,కారం- రెండు చెంచాలు,నూనె- తగినంత,ఉల్లిపాయలు - 2,అల్లం- కొద్దిగా,ఉప్పు- తగినంత, Instructions: Step 1 ముందుగా చింతకాయల్ని కొద్దిగా దంచి అందులోని గింజలను తీసివేయాలి . వీటిని రోట్లోకానీ మిక్సీలో కానీ వేసి పసుపు, ఉప్పు వేసుకుని దంచుకుని పక్కన పెట్టుకోవాలి.  Step 2 ఒక పాన్ లో నూనె వేసి అందులో ఉల్లిపాయల ముక్కలు, పసుపు వేసుకుని దోరగా వేయించుకోవాలి.  Step 3 ఇప్పుడు శుభ్రం చేసిన పచ్చిరొయ్యలని అందులో వేసి మగ్గించుకోవాలి. దంచిన అల్లం కూడా వేసుకుని బాగా కలిపి అందులో నూరిన చింతకాయ మిశ్రమాన్ని వేసి కలియ తిప్పాలి. Step 4 కాసేపటికి మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు కారం కూడా వేసి కొద్దిగా నీరు పోసుకుని మూత పెట్టేయాలి. చింత పులుపు రొయ్యలకు పట్టి ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. ఇష్టమైన వాళ్లు కూర ఉడుకుతున్నప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకోవచ్చు.          
Yummy Food Recipes
Add
Recipe of the Day