banana kebab recipe By , 2017-09-08 banana kebab recipe banana kebab , Food, food recipes Prep Time: 10min Cook time: 15min Ingredients: అరటికాయలు-మూడు,,ఉల్లిపాయ-ఒకటి,పచ్చిమిర్చి-మూడు,,అల్లం-చిన్నముక్క,ఉప్పు, కారం-తగినంత,,పసుపు-చిటికెడు,,జీలకర్ర, ధనియాలపొడి-అరచెంచా,గరంమసాలా-చెంచా,మొక్కజొన్న పిండి-రెండు చెంచాలు,నిమ్మరసం -చెంచా,,కొత్తిమీర-కొద్దిగా,నూనె-కొద్దిగా, Instructions: Step 1 అరటికాయలను బాగా ఉడికించి, పొట్టుతీసి మెత్తగా మెదపాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిని తరిగి పెట్టుకోవాలి.  Step 2 గిన్నెలో నూనె వేడయ్యాక అరటి ముద్ద దాన్లో వేయాలి.  Step 3 నిమ్మరసం తప్ప మిగిలిన పదార్థాలు కూడా వేసేసి కలియతిప్పాలి.  Step 4 ఆఖర్న నిమ్మరసం చల్లి పొయ్యి కట్టేయాలి.    Step 5 ఈ మిశ్రమం చల్లారాక బాణలిలో నచ్చిన ఆకృతిలో చేసుకుని వేయించుకొంటే కబాబ్‌లు సిద్ధం.              
Yummy Food Recipes
Add
Recipe of the Day