katta meetha vankaya recipe By , 2017-09-08 katta meetha vankaya recipe Here is the process for katta meetha vankaya making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: వంకాయలు - అర కిలో,ఉప్పు - రుచికి సరిపడినంత,జీలకర్ర - టేబుల్‌ స్పూన్‌,ఉల్లిపాయలు - రెండు పెద్దవి (చిన్నముక్కలుగా కట్‌ చేసుకోవాలి.,టొమాటోలు - రెండు,చింతపండు గుజ్జు - రెండు స్పూన్లు, Instructions: Step 1 వంకాయలను పెద్ద పెద్ద ముక్కలుగా కోసి వాటికి ఉప్పు పట్టించి 20 నిమిషా లు పక్కన పెట్టుకోవాలి. .  Step 2 ముక్కలు ఎండి న తరువాత వాటిని నూనెలో ఎర్రగా వేయించాలి.  Step 3 ముక్కలను బయటకు తీసి పేపర్‌ నాప్‌కిన్‌ ఉపయోగించి వాటికి ఉ న్న నూనెను తీసివేయాలి. మిగిలిన నూనెలో ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, జీలకర్ర వేసి బాగా వేయిం చాలి. Step 4 అవన్నీ బాగా వేగిన తరువాత అందులో చింతపండు గుజ్జుని వేసి కొద్ది నిమిషాలు ఉడికించాలి.   Step 5 దించే ముందు అందులో వంకాయ ముక్కలను వేయాలి. ఇది చపాతీల్లోకి కానీ అన్నంలోకి కానీ రుచిగా వుంటుంది.              
Yummy Food Recipes
Add
Recipe of the Day