Spicy Prawns Curry By , 2018-02-15 Spicy Prawns Curry Here is the process for Spicy Prawns Curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: రొయ్యలు - పావుకేజీ,పప్పునూనె- రెండు చెంచాలు,మిరియాల పొడి - చెంచా,కారం - చెంచా,పసుపు - అరచెంచా,ధనియాల పొడి - చెంచా,యాలకులు - రెండు,సోంపు - చెంచా,కరివేపాకు - మూడు రెబ్బలు,ఉల్లిపాయలు - రెండు,టొమాటోలు - రెండు,అల్లం, వెల్లుల్లి ముద్ద - రెండు చెంచాలు,ఉప్పు- తగినంత,కొత్తిమీర తరుగు - 2 చెంచాలు,పొదీనా తరుగు : 2 చెంచాలు, Instructions: Step 1 అడుగు మందంగా ఉన్న గిన్నెను పొయ్యిమీద పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక సోంపూ, యాలకులూ, కరివేపాకు వేయాలి.  Step 2 అవి వేగాక ఉల్లిపాయల ముక్కలు వేసి వేయించాలి. ఎర్రగా వేగాక టొమాటో ముక్కలూ, అల్లంవెల్లుల్లి ముద్దా, ధనియాల పొడీ, మిరియాల పొడీ, పసుపూ, కారం, ఉప్పు వేసి మరోసారి వేయించుకోవాలి.  Step 3 టొమాటో ముక్కలు ఉడికి నూనె పైకి తేలాక శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు వేయాలి. రొయ్యలుమెత్తగా అయ్యాక కొత్తిమీర తరుగు, పొదీనా తరుగు వేసి దింపేయాలి.            
Yummy Food Recipes
Add