palak corn recipe By , 2017-09-08 palak corn recipe Here is the process for palak corn making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఉడికించిన కార్న్ - 50 గ్రా.,ఉడికించిన పాలకూర - 250 గ్రా.,పచ్చిమిర్చి - 10,ఉల్లితరుగు - 10 గ్రా.,క్రీమ్ - టేబుల్ స్పూను,అల్లంతరుగు - 10 గ్రా.,వెల్లుల్లి తరుగు - 10 గ్రా.,మిరప్పొడి - 10 గ్రా.,ఉప్పు - తగినంత,పసుపు - చిటికెడు, నూనె - 25 గ్రా.,గరంమసాలా పొడి - 5 గ్రా., Instructions: Step 1 ఒక గిన్నెలో పాలకూర తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి, చల్లారాక మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. Step 2 బాణలిలో నూనె వేసి కాగాక అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు వేసి కొద్దిగా వేగాక ఉల్లితరుగు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.   Step 3 పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, గరంమసాలా వేసి కలిపి, ఉడికించిన కార్న్, పాలకూర వేసి నాలుగైదు నిముషాలు ఉడికించాలి.                
Yummy Food Recipes
Add
Recipe of the Day