Prawns Fry drum stick leaves By , 2018-02-15 Prawns Fry drum stick leaves Here is the process for Prawns Fry drum stick leaves making .Just follow this simple tips Prep Time: 40min Cook time: 20min Ingredients: రొయ్యలు- పావుకేజీ,మునగాకులు - మూడు చెంచాలు,పసుపు- పావు చెంచా,అల్లం, వెల్లుల్లి ముద్ద - చెంచా,కారం- చెంచా,ఉప్పు - తగినంత,ధనియాల పొడి - అర చెంచా,గరంమసాలా - అరచెంచా,నూనె- రెండు చెంచాలు,చింతపండు గుజ్జు- చెంచా, Instructions: Step 1 గిన్నెలో శుభ్రం చేసుకున్న రొయ్యలకు పసుపు, అల్లం, వెల్లుల్లి ముద్ద, కారం, ధనియాలపొడి, గరంమసాలా, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలపాలి.  Step 2 అరగంట అయ్యాక పొయ్యిమీద బాణలి పెట్టి అరచెంచా నూనె వేయాలి. అది వేడయ్యాక మునగాకు వేసి బాగా వేయించి విడిగా తీసుకోవాలి.  Step 3 అదే బాణలిలో మిగిలిన నూనె వేసి రొయ్యలు వేసి వేయించుకోవాలి. అవి కాస్త మెత్తగా అయ్యాక మునగాకూ, చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి. Step 4 గిన్నెపై మూత పెట్టి మంట తగ్గి్గంచాలి. రొయ్యలు ఉడికాక కావాలనుకుంటే ఇంకొంచెం ఉప్పు వేసి దింపేయాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day