takkali charu recipe By , 2017-04-06 takkali charu recipe Here is the process for takkali charu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: టొమాటోలు - 1/4 కే.జి,మిరియాలు - 1/2 స్పూను,ధనియాలు - 1 స్పూను,జీరా - 1/2 స్పూను,చింతపండు - ఉసిరికాయంత,బెల్లం - కొంచెం,ఉప్పు - తగినంత,కొత్తిమీర - కొంచెం,కరివేపాకు - కొంచెం,ఆవాలు - కొంచెం, Instructions: Step 1 టొమాటోలు మిక్సీలో వేసి రసం తీసి వడకట్టి దానిలో మిరియాలు,ధనియాలు,జీరా మెత్తగా పొడి చేసి వేయాలి. Step 2 దానిలో చింతపండు,ఉప్పు,బెల్లం,నీళ్ళు పోసి మరిగించాలి.కొత్తిమీర,కరివేపాకు వేసి నెయ్యితో ఆవాలు తాలింపు పెట్టాలి.      
Yummy Food Recipes
Add