chicken manchurian recipe By , 2017-07-13 chicken manchurian recipe Here is the process for chicken manchurian making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: బోన్ లెస్ చికెన్ : 1/4 కేజీ,తరిగిన ఉల్లిపాయలు : అరకప్పు,మిరియాల పొడి : అర టీ స్పూన్,అల్లం, వెల్లుల్లి పేస్ట్ : రెండు టేబుల్ స్పూన్లు,కోడి గుడ్డు: ఒకటి,మైదాపిండి, కార్న్ ఫ్లోర్, సోయాసాస్, చిల్లీ సాస్, టమోటా సాస్, వెనిగర్ : ఒక్కో టీస్పూన్,ఉప్పు : తగినంత,నూనె : తగినంత, Instructions: Step 1 ముందుగా చికెన్‌కు మిరియాల పొడి, కోడిగుడ్డు, ఉప్పు, అల్లం, వెల్లుల్లి, మిర్చి, కార్న్ ఫ్లోర్‌లను చేర్చి నీటితో కలిపి అరగంట పాటు పక్కన ఉంచాలి. తరువాత బాణలిలో నూనె పోసి మనం తయారు చేసుకున్న చికెన్‌ మిశ్రమాన్ని దోరగా వేయించి ప్లేటులోకి తీసుకోవాలి.  Step 2 మరో పాత్రలో నూనె పోసి ఉల్లిపాయ తరుగు, అల్లం, వెల్లుల్లి, మిర్చి పేస్ట్‌ను వేసి బాగా వేపుకోవాలి. Step 3 ఇందులో సోయాసాస్, టమోటా సాస్, చిల్లీ సాస్, వెనిగర్, నీరు చేర్చి కాసేపు తెల్లనివ్వాలి.  Step 4 తరువాత ఈ మిశ్రమంలో వేయించిన చికెన్ పీస్‌లను వేసి నాలుగు నిమిషాల పాటు వేపాలి.  Step 5 ఇందులో తగినంత ఉప్పు, కార్న్ ఫ్లోర్ చేరిస్తే రుచికరమైన చికెన్ మంచూరియ తినడానికి రెడీ.      
Yummy Food Recipes
Add
Recipe of the Day