dosa with bengal gram By , 2018-01-22 dosa with bengal gram Here is the process for dosa with bengal gram making .Just follow this simple tips Prep Time: 5hour 20min Cook time: 20min Ingredients: బియ్యం: నాలుగు కప్పులు,,శెనగపప్పు - ఒక కప్పు,,మినప పప్పు - ఒక కప్పు,,అటుకులు - అరకప్పు,,మెంతులు - ఒక టీ స్పూను,,పంచదార - ఒక టీస్పూను,,ఉప్పు - సరిపడినంత ,,ముందుగా వండిన ఆలు మసాలా కర్రీ - సరిపడినంత., Instructions: Step 1 బియ్యం, మినపప్పు, శెనగపప్పులను విడివిడిగా అయిుదు గంటలు నానబెట్టుకోవాలి. అనంతరం మిక్సీలో రుబ్బుకున్నాక... మూడు రుబ్బులను కలిపేసి రాత్రంతా అలా పులియబెట్టాలి. Step 2 అటుకులను కూడా నానబెట్టుకుని రుబ్బులతో కలిపేయాలి. ఉదయం వాటిని నూనెలో కాకుండా నేతిలో దోశెలుగా వేసుకుని పైనా ఆలు మసాలా కర్రీని పెట్టి పిల్లలకు పెడితే... ఆవురావురమంటూ తినేస్తారు.  Step 3 బియ్యం, మినపప్పు, అటుకులు, శెనగపప్పు కలయిక దోశెకు కొత్త రుచిని ఇస్తుంది. దీనిని కొబ్బరి చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది.                
Yummy Food Recipes
Add