Oats Dosa By , 2018-02-12 Oats Dosa Here is the process for Oats Dosa making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఒక కప్పు ఓట్స్,పావుకప్పు బియ్యం పిండి,పావుకప్పు బొంబాయి రవ్వ,ఒక టీస్పూన్ జీలకర్ర,ఒక పచ్చి మిరపకాయ,కొద్దిగా మిరియాలపొడి,నూనె,ఉప్పు,తగినంత నీరు, Instructions: Step 1 ఓట్స్ ను నాలుగు నిమిషాలు పొడిగా వేయించుకోవాలి. చల్లారిన తరువాత మొత్తని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి.  Step 2 ఒక పాత్రలో ఓట్స్ పొడి, బియ్యం పిండి, రవ్వ, జీర, ఉల్లి, పచ్చిమిరపకాయ ముక్కలు మిరియాల పొడి, ఉప్పు కొద్దిగా నీరు పోసి దోసె పిండి లాగా కలుపుకోవాలి. Step 3 పెనం వేడిచేసి రవ్వదోసెల మాదిరిగా వేసి అంచుల వెంబడి నూనె కొద్దిగా వేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా రెండువైపులా కాల్చాలి.            
Yummy Food Recipes
Add