Lemon Oats By , 2018-02-12 Lemon Oats Here is the process for Lemon Oats making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: ఒక కప్పు ఓట్స్,ముప్పావు కప్పు నీరు,పావు టీస్పూన్ పసుపు,నిమ్మరసం : ఒకటిన్నర స్పూనులు,ఉప్పు : సరిపడా,వేరుశెనగ గుళ్ళు : కొద్దిగా,నూనె : 2 టీస్పూన్లు,తాలింపుకు :,పోపు గింజలు : 1 స్పూను,కరివేపాకు : రెండు రెమ్మలు,ఎండుమిరపకాయ : 1,ఇంగువ : కొద్దిగా,పచ్చి మిరపకాయలు : రెండు సన్నగా తరిగినవి, Instructions: Step 1 అడుగు మందంగా గల పాన్లో నూనె వేడి చేసి పోపుగింజలు వేసి చిటపటలాడనివ్వాలి.  Step 2 పచ్చిమిరకాయ ముక్కలు, వేరుశెనగ గుళ్ళు, ఎండు మిరపకాయ కరివేపాకు, ఇంగువ వేసి కలపాలి రెండునిమిషాలు వేయించాలి  Step 3 నీరుపోసి, పసుపు, ఉప్పు వేసి బాగా మరగ నివ్వాలి. తరువాత ముందుగానే కొద్దిగా వేయించిన ఓట్స్ ను వేసి కలిపి మూతపెట్టి నాలుగు నిమిషాలు ఉడకనివ్వాలి. నిమ్మరసం పిండి వడ్డించాలి.            
Yummy Food Recipes
Add
Recipe of the Day