Madhura Kova By , 2018-02-12 Madhura Kova Here is the process for Madhura Kova making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: పావు టీ స్పూన్ కుంకుమ పువ్వు,,కోవా : రెండుకప్పులు,పాలు: 1 టీస్పూన్,పంచదార : అరకప్పు,ఏలకుల పొడి : పావు టీ స్పూన్, Instructions: Step 1 చిన్న బౌల్ తీసుకుని అందులో టీస్పూన్ పాలు పోసి కుంకుమపువ్వు కలిపి పక్కన ఉంచుకోవాలి.  Step 2 తరువాత వెడల్పాటి నాన్ స్టిక్ పాన్ లో కోవా వేడిచేసి, మధ్యస్ధంగా ఉండే సెగపై ఎడెనిమిది నిమిషాలు ఉడికించాలి.  Step 3 పంచదార కూడా కలిపి ఒకటి, రెండు నిమిషాలు కలయబెడుతూ ఉడికించాలి. Step 4 ప్లేట్ లోకి మిశ్రమాన్ని మార్చుకుని సమంగాపరచి, మూతపెట్టి ఒక గంట పక్కనుంచుకోవాలి.   Step 5 కోవా మిశ్రమాన్ని కలియబెట్టి యాలకులపొడి, కుంకుమపువ్వు, పాలు కలపాలి.   Step 6 మిశ్రమాన్ని 16 సమభాగాలుగాల చేసుకుని గుండ్రంగా చేసుకుని మధ్యలో ఫ్లాట్ గా నొక్కాలి. దీనిని ఎయిర్ కంటైనర్ లో ఉంచి ఫ్రిజ్ లో బధ్రపరచుకోవాలి.      
Yummy Food Recipes
Add
Recipe of the Day