Banana Ice Cream By , 2018-02-08 Banana Ice Cream Here is the process for Banana Ice Cream making .Just follow this simple tips Prep Time: 1hour 10min Cook time: 20min Ingredients: అరటిపళ్లు – 3 లేదా 4,తేనె – 1 కప్పు,పాలు – అర కప్పు, Instructions: Step 1 ముందుగా అరటి పళ్లను గుండ్రటి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తరువాత వాటిని ఒక 10 లేదా 15 నిమిషాలు పాటు మైక్రోవేవ్‌ ఓవెన్‌లో పెట్టుకోవాలి.  Step 2 తరువాత ఆ అరటి ముక్కలను ఒక మిక్సీలో వేసుకుని జ్యూస్‌లా చేసుకోవాలి. తరువాత ఆ మిశ్రమంలో తేనె, పాలు కలిపి మరో సారి మిక్సీ పెట్టుకోవాలి.  Step 3 తరువాత ఒక బౌల్‌లోకి తీసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే బనానా ఐస్‌క్రీమ్‌ రెడీ. చల్లబడ్డాక ఈ ఐస్‌క్రీమ్‌ను చక్కగా ఆస్వాదించవచ్చు.                    
Yummy Food Recipes
Add
Recipe of the Day