Coconut Ice Cream By , 2018-02-08 Coconut Ice Cream Here is the process for Coconut Ice Cream making .Just follow this simple tips Prep Time: 1hour 15min Cook time: 20min Ingredients: గుడ్లు – 2,పాలు – 5 కప్పులు,చక్కెర – 1 కప్పు,బేకింగ్‌ సోడా – ఒక టేబుల్‌ స్పూన్,బటర్‌ – పావు కప్పు (కరిగించి),కొబ్బరి పాలు –1 కప్పు,కొబ్బరి తురుము – 3 లేదా 4 టేబుల్‌ స్పూన్స్,వెనీలా – 2 చుక్కలు (అభిరుచిని బట్టి), Instructions: Step 1 ముందుగా ఒక పాన్‌ తీసుకుని అందులో నాలుగు కప్పుల పాలు, చక్కెర కలుపుకుని గరిటెతో తిప్పుతూ బాగా మరిగించాలి(సుమారు రెండు కప్పులు అయ్యేలా).  Step 2 లేత పసుపు రంగులోకి వచ్చిన పాల్లో బేకింగ్‌ సోడా వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. Step 3 తరువాత బటర్‌ను కరిగించుకుని మిగిలిన పాలల్లో కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.  Step 4 ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకుని అందులో గుడ్లు, ముందుగా కలుపుకుని పక్కనపెట్టుకున్న రెండు మిశ్రమాలను పోసుకుని బాగా కలుపుకోవాలి.    Step 5 తరువాత అందులో వెనీలా ఫ్లేవర్‌ లేదా మీకు నచ్చిన ఫ్లేవర్‌ను యాడ్‌ చేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి.    Step 6 చివరిగా ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే కోకోనట్‌ ఐస్‌క్రీమ్‌ మీ సొంతమవుతుంది.              
Yummy Food Recipes
Add