chicken manchuria By , 2018-02-08 chicken manchuria Here is the process for chicken manchuria making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: ఎముకలు లేని చికెన్‌ – అరకిలో,,సోయాసాస్‌ – 1 స్పూన్‌,,చైనా సాల్ట్‌ – అరస్పూన్‌,,మిరియాలపొడి – అరస్పూన్‌,,వెనిగర్‌ – 1 స్పూన్‌,,,సాస్‌ కోసం : ,మిరియాల పొడి – పావు స్పూన్‌,,చైనా సాల్ట్‌ – పావుస్పూన్‌,,చికెన్‌ స్టాక్‌ (చికెన్‌ ముక్కలు కడిగిన నీళ్లు)- అరకప్పు,,కార్న్‌ఫ్లోర్‌ – 1 స్పూన్‌,మైదాపిండి – 2 స్పూన్లు,,సోయాసాస్‌ – 1 స్పూన్‌,,పంచదార- 1 స్పూన్‌,టమాటా సాస్‌- 1 స్పూన్‌,,అజినమోటో – చిటికెడు,ఉల్లికాడలు – 4,,వెల్లుల్లి ముక్కలు – 1 స్పూన్‌, Instructions: Step 1 కార్న్‌ఫ్లోర్‌, మైదాపిండి, ఉప్పు, మిరియాల పొడి, వెనిగర్‌, సోయాసాస్‌లను కలిపి… అందులో కడిగిన చికెన్‌ ముక్కల్ని వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి అరగంట నాననివ్వాలి.  Step 2 బాండీలో నూనె వేడిచేసి ఈ చికెన్‌ ముక్కల్ని వేయించాలి.  Step 3 తర్వాత అదే బాండీలో కొంచెం నూనె వుంచుకుని పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లికాడ ముక్కలు, సోయాసాస్‌, పంచదార, చికెన్‌ స్టాక్‌, టమాటా సాస్‌, ఉప్పు, మిరియాల పొడి, అజినమోటో వేసి కలపాలి.  Step 4 కొద్దిగా చిక్కబడిన తర్వాత ముందు వేయించి పెట్టుకున్న చికెన్‌ ముక్కలు అందులో వేసి ఆ మిశ్రమం ముక్కలకు పట్టేవరకు కలపాలి. అంతేే రుచికరమైన చికెన్‌ మంచూరియా రెడీ.          
Yummy Food Recipes
Add
Recipe of the Day