munagaku pappu By , 2018-02-08 munagaku pappu Here is the process for munagaku pappu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: మునగాకు: 2 కప్పులు,,సెనగపప్పు: కప్పు,,కందిపప్పు: కప్పు,,ఉల్లిపాయ: ఒకటి,,పసుపు: అరటీస్పూను,,కారం:2 టీస్పూన్లు,,ఉప్పు: తగినంత,,జీలకర్ర: అరటీస్పూను,,వెల్లుల్లి: నాలుగు రెబ్బలు,,ఆవాలు: టీస్పూను,,ఎండుమిర్చి:రెండు,,కరివేపాకు: 2 రెబ్బలు,,చింతపండు: కొద్దిగా,,నూనె: టీస్పూను, Instructions: Step 1 పప్పుల్నీ ఆకునీ శుభ్రంగా కడిగి కుక్కర్‌లో వేయాలి. అందులోనే పసుపు, కారం, రెండు చుక్కల నూనె వేసి మూడు విజిల్స్‌ వచ్చేవరకూ ఉడికించి ఉంచాలి.  Step 2 చింతపండును ముందుగానే నానబెట్టి గుజ్జులా చేసి, ఇప్పుడు పప్పులో కలపాలి.  Step 3 తరవాత బాణలిలో నూనె వేసి వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.  Step 4 తరవాత ఉల్లిముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు ఉడికించిన పప్పులు, ఆకు వేసి దగ్గరగా ఉడికించి దించాలి.          
Yummy Food Recipes
Add