palak incorn gravy By , 2018-02-08 palak incorn gravy Here is the process for palak incorn gravy making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పాలకూర: 2 కట్టలు,,మొక్కజొన్న పొత్తులు: రెండు,,ఉల్లిపాయ: ఒకటి,,నూనె: 2 టేబుల్‌స్పూన్లు,,పాలు: కప్పు,,ఆవాలు: టీస్పూను,,జీలకర్ర: టీస్పూను,,ఎండుమిర్చి: ఒకటి,,కరివేపాకు: కట్ట, Instructions: Step 1 మొక్కజొన్న గింజల్ని కచ్చాపచ్చాగా రుబ్బాలి. Step 2 బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఉల్లిముక్కలు కూడా వేసి వేగాక మొక్కజొన్న గింజల ముద్ద వేసి కలిపి కాసేపు ఉడికించాలి. తరవాత పాలు పోసి కలపాలి. సన్నగా తరిగిన పాలకూర, ఉప్పు వేసి అది ఉడికే వరకూ ఉంచాలి. ఇది రోటీల్లోకీ బాగుంటుంది.                      
Yummy Food Recipes
Add