potlakaya perugu pachadi By , 2018-06-18 potlakaya perugu pachadi Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty potlakaya perugu pachadi making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: పొట్లకాయ 1/4 కిలో,,పచ్చిమిర్చి 6,,పెరుగుకమ్మటిది 2 కప్పులు,,పసుపు చిటికెడు,,ఉప్పు 1 టీ స్పూన్,,తాలింపు గింజలు 2 టీ స్పూన్లు,,నూనె 3 టీ స్పూన్లు,,కరివేపాకు 6 రెబ్బలు,,కొత్తిమీర తరుగు 2 టీ స్పూన్లు,,ఎండుమిర్చి 2, Instructions: Step 1 పొట్లకాయ చక్రాలుగా కట్ చేసుకుని, కొంచెం నీరు జల్లి ఉడికించి చల్లార్చి లేదా కొంచెం నూనె వేడి చేసి దానిలో పొట్లకాయ ముక్కలనువేసి మగ్గనివ్వాలి Step 2 పొట్లకాయ ముక్కలలో, పచ్చిమిర్చి నూరి కలిపి, ఉప్పు, పెరుగు, పసుపు అన్నీ కలిపి, తాలింపు చేయాలి Step 3 కరివేపాకు, కొత్తిమీర తరుగు వేసి కలిపి సర్వ్ చేస్తే చాలా రుచిగా తఉంటుంది. 
Yummy Food Recipes
Add
Recipe of the Day