paneer jalebi recipe By , 2017-08-02 paneer jalebi recipe Here is the process for paneer jalebi making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 25min Ingredients: పన్నీర్‌ : అరకిలో,,మైదా :100గ్రా,,పంచదార : అర కిలో,,రోజ్‌/కెవ్డా ఎసెన్స్‌ : టీ స్పూన్‌;,యాలకుల పొడి : టీ స్పూన్‌,,పిస్తా పప్పు ముక్కలు : టేబుల్‌ స్పూన్‌,,పాలు : సరిపడా,,బేకింగ్‌ పౌడర్‌ : చిటికెడు,,నెయ్యి లేదా నూనె : వేయించడానికి సరపడా., Instructions: Step 1 పన్నీర్‌ని మెత్తగా రుబ్బి బేకింగ్‌ పౌడర్‌, తగినన్ని పాలు పోసి చపాతీ పిండిలా కలపాలి.  Step 2 పంచదారలో 2 కప్పుల నీళ్లు పోసి సన్నని తీగపాకం రానివ్వాలి. ఇప్పుడు స్టవ్‌ ఆఫ్‌ చేసి ఎసెన్స్‌, యాలకుల పొడి కలపాలి.  Step 3 కావాలంటే ఆరెంజ్‌ కలర్‌ కూడా వేసుకోవచ్చు. బాణలిలో నెయ్యి పోసి కాగనివ్వాలి.  Step 4 ఇప్పుడు పన్నీర్‌ మిశ్రమాన్ని చేత్తోనూ లేదా లావుపాటి చక్కిడాల గొట్టంతో చుట్టలుగా చుట్టుకుని కాగిన నేతిలో వేసి సన్నని మంట మీద వేయించి పాకంలో వేసి 10 నిమిషాలు ఉంచి తీయాలి.  Step 5 వీటి మీద పిస్తా ముక్కలు చల్లి అందించాలి.      
Yummy Food Recipes
Add