ulavacharu pulav recipe By , 2017-09-26 ulavacharu pulav recipe Here is the process for ulavacharu pulav making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: బాస్మతి బియ్యం - కేజీ,పెరుగు - 200 గ్రా.,ఉలవచారు - 200 గ్రా.,గరంమసాలా - 20 గ్రా.,పచ్చిమిర్చి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు,నిమ్మరసం - 3 టేబుల్ స్పూన్లు,పుదీనా - రెండు కట్టలు,ఏలకులపొడి - టీ స్పూను,అల్లం వెల్లుల్లి పేస్ట్ - 20 గ్రా.,పైనాపిల్ పేస్ట్ - 3 టేబుల్ స్పూన్లు,మిరప్పొడి - రెండు టేబుల్ స్పూన్లు,ఉల్లితరుగు - 250 గ్రా.(డీప్ ఫ్రై చేయాలి),,కొత్తిమీర - ఒక కట్ట,ఉప్పు - తగినంత,బిరియానీ ఆకులు - 3,నెయ్యి - 150 గ్రా., Instructions: Step 1 బాణలిలో నెయ్యి వేసి కాగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లితరుగు, పుదీనా ఆకులు, కొత్తిమీర, పచ్చిమిర్చిపేస్ట్, పెరుగు వేసి బాగా కలపాలి.  Step 2 చిన్న పాత్రలో కొద్దిగా నూనె వేసి కాగాక అందులో గరంమసాలా, ఏలకులపొడి వేసి వేయించి, నిమ్మరసం, ఉలవచారు వేసి కలపాలి. Step 3 పెద్దపాత్రలో రెండు లీటర్ల నీళ్లు పోసి మరిగించాలి. బిరియానీ ఆకులు, పచ్చిమిర్చిపేస్ట్, ఉలవచారు మిశ్రమం, నానబెట్టి ఉంచుకున్న బియ్యం వేసి గరిటెతో కలిపి ఉడికించాలి. Step 4 అన్నం సగం ఉడికిన తర్వాత, నెయ్యి కరిగించి అన్నం మీద వేసి కలపాలి. మూత పెట్టి సుమారు 20 నిముషాలు ఉడికించాలి.   Step 5 పుదీనా ఆకులు, ఉల్లిచక్రాలతో గార్నిష్ చేసి, వేడివేడిగా సర్వ్ చేయాలి.          
Yummy Food Recipes
Add