Cintaciguru yogurt chutney By , 2018-01-28 Cintaciguru yogurt chutney Here is the process for Cintaciguru yogurt chutney making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: పెరుగు – 200 గ్రా,,కొబ్బరి తురుము – 100 గ్రా,,ఉప్పు – తగినంత,,పచ్చి శనగపప్పు – 10 గ్రా,,మినప్పప్పు – 10 గ్రా,,ఆవాలు – టీస్పూను,,కరివేపాకు – రెండు రెమ్మలు,,చింతచిగురు – 20 గ్రా,,మిరప్పొడి – 10 గ్రా,,ఎండుమిర్చి – 5గ్రా,,నూనె – టీ స్పూన్., Instructions: Step 1 పెరుగులో ఉప్పు, కొబ్బరి తురుము కలపాలి.  Step 2 బాణలిలో నూనె వేడిచేసి ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మిన ప్పప్పు, కరివేపాకు వరుసగా వేసి వేగిన తరువాత చివరగా చింతచిగురు, మిరప్పొడి వేయాలి. Step 3 చింతచిగురు మెత్తబడ్డాక దించేసి, పెరుగు మిశ్రమంలో కలపాలి. అంతే, పెరుగు పచ్చడి రెడీ!            
Yummy Food Recipes
Add
Recipe of the Day