shravana kudumulu By , 2018-01-19 shravana kudumulu Here is the process for shravana kudumulu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: బియ్యప్పిండి: పావుకిలో,,సెనగపప్పు: 100గ్రా.,,కొబ్బరితురుము: కప్పు,,అల్లం తురుము: టీస్పూను,,జీలకర్ర: 10 గ్రా.,,ఆవాలు: టీస్పూను,,నూనె: 3 టేబుల్‌స్పూన్లు,,ఉప్పు: రుచికి సరిపడా., Instructions: Step 1 సెనగపప్పు నానబెట్టాలి.బియ్యప్పిండిలో గోరువెచ్చని నీళ్లు కలిపి మెత్తగా చేయాలి. Step 2 బాణలిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కొబ్బరి తురుము, నానబెట్టి నీళ్లు వంపిన సెనగపప్పు, ఉప్పు వేసి కలపాలి.  Step 3 బియ్యప్పిండిని చిన్న పూరీలా చేసి అందులో వేయించిన మిశ్రమాన్ని పెట్టి, మోదకంలా అంటే వెల్లుల్లిపాయ మాదిరిగా మడవాలి. Step 4 ఇలాగే అన్నీ చేసి ఇడ్లీ కుక్కర్‌ లేదా కుక్కర్‌లో పెట్టి ఆవిరి మీద పది నిమిషాలు ఉడికించాలి.          
Yummy Food Recipes
Add