Fruit cake By , 2018-01-28 Fruit cake Here is the process for Fruit cake making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 2hour Ingredients: మైదా- ఒక కప్పు,,చక్కెర- ఒక కప్పు,,తినే సోడా- అర టీ స్పూను,,గుడ్లు- 4,,బేకింగ్‌ పౌడర్‌- ఒక టీ స్పూను,,ఉప్పు- పావు టీ స్పూను,,వెనీలా ఎసెన్స్‌- ఒక టీ స్పూను,,జాజికాయ పొడి- ఒక టీ స్పూను,,నెయ్యి- 2 టీ స్పూన్లు,,ట్యూటీఫ్రూటీ, ఖర్జూర, చెర్రీ, ఫైనాపిల్‌, బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష- 5 కప్పులు., Instructions: Step 1 గుడ్లను పగులకొట్టి అందులో చక్కెర, వెనీలా ఎసెన్స్‌ వేసి కలపి మిగిలిన పదార్థాలన్నింటినీ కూడా వేసి బాగా కలుపుకోవాలి.  Step 2 తర్వాత అడుగున నెయ్యి రాసిన ఒక వెడల్పాటి బాణలిలో ఈ మిశ్రమాన్ని సమానంగా వేసి కుక్కర్‌లో లేదా ఓవెన్‌లో 250 డిగ్రీ సెల్సియస్‌ వద్ద రెండు గంటలపాటు ఉడికించాలి.  
Yummy Food Recipes
Add