protein palav By , 2017-12-02 protein palav Here is the process for protein palav making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: బాస్మతి బియ్యం - 120 గ్రా.,ఎండు బఠాణీ - 20 గ్రా;,రాజ్మా - 20 గ్రా.,సోయాబీన్స్ - 20 గ్రా;,క్యారట్ తరుగు - 40గ్రా.,,ఉల్లితరుగు - కప్పు;,టొమాటోలు - 3,ఉప్పు - తగినంత;,నూనె - 4 టేబుల్ స్పూన్లు,కరివేపాకు - రెండు రెమ్మలు, ,పేస్ట్ కోసం:,అల్లం ముక్క - చిన్నది,పచ్చిమిర్చి - 4;,వెల్లుల్లి రేకలు - 6,కొత్తిమీర - చిన్న కట్ట;,లవంగాలు - 2,ఏలకులు - 2;,దాల్చినచెక్క - చిన్న ముక్క,షాజీరా - టీ స్పూను;,పసుపు - కొద్దిగా, Instructions: Step 1 బఠాణీ, రాజ్మా, సోయా గింజలు, బియ్యం... వీటిని విడివిడిగా రెండు గంటలపాటు నానబెట్టి, నీరు ఒంపేయాలి. Step 2 బాణలిలో నూనె కాగాక ఉల్లి తరుగు వేసి వేయించాలి. టొమాటో తరుగు, మసాలా పేస్ట్, పసుపు వేసి బాగా కలపాలి. Step 3 బియ్యం, నానబెట్టుకున్న గింజలు, ఉప్పు, కరివేపాకు వేసి బాగా కలపాలి. Step 4 తగినంత నీరు పోసి ప్రెజర్‌కుకర్‌లో సుమారు పది నిముషాలు ఉడికించి దింపేయాలి. అప్పడం, రైతాలతో సర్వ్ చేయాలి.              
Yummy Food Recipes
Add