Onion Roti By , 2018-05-28 Onion Roti Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Onion Roti making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: గోధుమ పిండి 2 కప్పులు,సోడా 1/4 టీ స్పూన్,ఉప్పు 1 టీ స్పూన్,ఉల్లిపాయలు 3,పచ్చిమిర్చి 6,పుదీనా కట్ చేసింది 2 టేబుల్ స్పూన్లు,నెయ్యి లేదా నూనె 25 గ్రా,గోరు వెచ్చని నీరు తగినంత, Instructions: Step 1 బౌల్ లో గోధుమ పిండి తీసుకుని ఉప్పు, సోడా, ఉల్లి తరుగు, పుదీనా, పచ్చిమిర్చి తరుగు కలిపి, నీరు పోస్తు పిండి బాగా ముద్దలా కలుపుకోవాలి Step 2 కవర్ చేసి ఉంచాలి. 20 ని.ల తరువాత నానిన పిండిని బాగా ఒకసారి మెదాయించి చిన్న ఉండలుగా చేసుకుని రోటి మాదిరిగా మడతలు వేసి నూనె రాసి, పెనం వేడి చేసి రోటి రెండు వైపులా సన్నని సెగపై కాల్చాలి. Step 3 పుదీనా సాస్ లతో ఎంతో రుచిగా ఉంటుంది. రోటి పెరుగు చట్నీతో కాని, కూరతో కాని సర్వ్ చేస్తే బాగుంటుంది.
Yummy Food Recipes
Add