Vegetable jaipuri recipe By , 2017-03-25 Vegetable jaipuri recipe Here is the process for Vegetable jaipuri making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: క్యారెట్లు. 500 గ్రా,బీన్స్. 500 గ్రా,కాలీఫ్లవర్. 300 గ్రా.,ఉల్లిపాయలు. 100 గ్రా.,పనీర్. 200 గ్రా.,టమోటో. 200 గ్రా.,కారం. 2 టీస్పూ//.,పసుపు. 1 టీస్పూ//.,జీడిపప్పు. 60 గ్రా.,గసగసాలు. 40 గ్రా.,పెరుగు. 2 కప్పులు,అల్లం, వెల్లుల్లి. 3 టీస్పూ//.,కొత్తిమీర. 2 కట్టలు,నూనె. తగినంత,ఉప్పు. సరిపడా., Instructions: Step 1 కూరగాయలన్నింటినీ కడిగి శుభ్రం చేసి, సన్నటి ముక్కలుగా తరిగి ఉంచాలి. Step 2 మరుగుతున్న నీటిలో ఈ కూరగాయల ముక్కల్ని వేసి ఐదు నిమిషాలుంచి తీసివేయాలి. Step 3 బాణెలిలో నూనె పోసి సన్నగా తరిగిన ఉల్లిముక్కలను వేసి వేయించాలి. Step 4 ఆ తరువాత అల్లం వెల్లుల్లి మిశ్రమం, కారం, పసుపు, జీడిప్పపు, గసగసాల ముద్ద వేసి దోరగా వేయించాలి. Step 5 తరువాత ఉడుకుతున్న మిశ్రమంలో ఉడికించిన పక్కన ఉంచిన కూరగాయ ముక్కలను వేసి ఫ్రై చేయాలి. Step 6 ఇప్పుడు అందులో పెరుగు, టొమోటోలు, తగినంత ఉప్పు కలిపి చిక్కబడేదాకా ఉడికించాలి. Step 7 కూర ఉడుకుతుండగానే పనీర్ తురుమును కూడా అందులో వేసి కలియబెట్టాలి. Step 8 కూర బాగా ఉడికిన తరువాత దించివేసి కొత్తిమీర చల్లి వడ్డించాలి. అంతే వెజిటబుల్ జైపురి రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day