Keema Balls recipe By , 2017-04-12 Keema Balls recipe Here is the process for Keema Balls making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మటన్ కీమా - 250 గ్రా;,కొత్తిమీర - అర కప్పు,అల్లం - చిన్నముక్క;,వెల్లుల్లి రేకలు - 5,పచ్చిమిర్చి - 3;,కారం - టీ స్పూను,ధనియాలపొడి - టీ స్పూను,ఉప్పు - తగినంత, Instructions: Step 1 కీమాను శుభ్రం చేసి బాగా కడిగి తడిపోయే వరకు ఆరనివ్వాలి. Step 2 మిక్సీలో సగం కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొద్దిగా నీరు వేసి మెత్తగా పేస్ట్‌లా చేయాలి. Step 3 కారం, ఉప్పు, కీమా, ధనియాలపొడి, వేసి మెత్తగా చేయాలి. Step 4 మిశ్రమాన్ని బయటకు తీసి చిన్నచిన్న బాల్స్‌లా చేయాలి.   Step 5 ఒక పాత్రలో నీరు పోసి ఈ బాల్స్‌ని అందులో వేసి బాగా ఉడికించాలి. (ఇవి ఉడకడానికి సుమారు 10 నిముషాల పైనే పడుతుంది)   Step 6 నీటిని వడ పోసి బాల్స్‌ను పేపర్ టవల్ మీద ఉంచాలి.   Step 7 బాణలిలో నూనె పోసి కాగాక ఈ బాల్స్‌ని నూనెలో వేసి బాగా వేయించి తీసేయాలి.               
Yummy Food Recipes
Add
Recipe of the Day