karam pusa By , 2018-01-22 karam pusa Here is the process for karam pusa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బియ్యం పిండి – 4 కప్పులు,శనగపిండి – 2 కప్పులు,నూనె – వేయించడానికి సరిపడా,ఓమ – 1 టేబుల్ స్పూన్,మిరపపొడి – 1 టేబుల్ స్పూన్,వెన్న/నెయ్యి - పావుకప్పు,ఉప్పు – సరిపడా,కారంపూస చేయడానికి వాడే గొట్టం., Instructions: Step 1 ఓమను పొడిచేసి పెట్టుకోవాలి. Step 2 బియ్యంపిండి, శనగపిండిని ఒక బేసిన్లో వేసి, సరిపడా ఉప్పువేసి బాగా కలుపుకోవాలి. Step 3 ఇప్పుడు ఓమ పొడిని, వెన్న లేదా నెయ్యి (వేడిచేసినది) దానికి కలుపుకోవాలి. Step 4 కొద్దిగా నీళ్ళను పోసి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కలుపుకోవాలి.   Step 5 మందంగా ఉన్న మూకుడులో సరిపడా నూనెను పోసి పెద్దమంటమీద వేడిచెయ్యండి.   Step 6 పిండిముద్దను కొద్దికొద్దిగా తీసుకొని గొట్టంలో వేసి మెల్లగా వేడినూనెలో గొట్టంలోని పిండినంతా గుండ్రంగా ఒత్తాలి.   Step 7 పూస బంగారు వర్ణంలోకి వేగగానే నూనెలో నుండి తీసివేయాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day