Chocolate oats bar recipe By , 2017-03-11 Chocolate oats bar recipe Here is the process for Chocolate oats bar making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఓట్స్ - కప్పు,డార్క్ చాకొలెట్ - అర కప్పు,చక్కెర - 4 లేదా 5 టేబుల్‌స్పూన్లు,బటర్ - 2 టేబుల్ స్పూన్లు, Instructions: Step 1 పాన్‌లో బటర్ వేసి కరిగిన తర్వాత అందులో ఓట్స్ వేసి సన్నమంట మీద ఓట్స్ దోరగా వచ్చే వరకు వేయించాలి. Step 2 అప్పుడు అందులో చక్కెర వేయాలి. చక్కెర కరిగి దగ్గరయ్యే వరకు కలుపుతూ ఉండాలి. Step 3 చక్కెర మిశ్రమాన్ని దించిన వెంటనే అందులో డార్క్ చాకొలెట్‌ను కలపాలి. Step 4 ఈ మిశ్రమం వేడి తగ్గిన తర్వాత (పూర్తిగా చల్లారక ముందే) కొద్దిగా చేతిలోకి తీసుకుని బార్ (ఫొటోలో ఉన్నట్లు)గా చేసుకోవాలి. Step 5 చల్లారిన తరవాత తింటే చాలా రుచిగా ఉంటాయి.  
Yummy Food Recipes
Add