Green peas puri recipe By , 2017-04-21 Green peas puri recipe Here is the process for Green peas puri making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: గోధుమపిండి - ఒక కప్పు,,మైదా - ఒక కప్పు,,బఠాణీలు - అర కప్పు,,అల్లం పేస్ట్ - పావు టీ స్పూన్,,పచ్చిమిరపకాయలు - 2,,గరం మసాలా పౌడర్ - పావు టీ స్పూన్,,జీలకర్ర - పావు టీ స్పూన్,,నూనె, ఉప్పు - తగినంత, Instructions: Step 1 బఠాణీల్లో కొన్ని నీళ్ళు పోసి ఉడికించాలి. నీళ్ళని వడకట్టి దాంట్లో అల్లం పేస్ట్, పచ్చిమిరపకాయలు, గరం మసాలా పౌడర్, జీలకర్ర వేసి మిక్సీ పట్టాలి.  Step 2 ఒక గిన్నెలో గోధుమపిండి, మైదా, ఉప్పు, కొద్దిగా నూనె, నీళ్ళు పోసి ఉండలు కట్టకుండా కలపాలి.  Step 3 ఈ మిశ్రమాన్ని పూరీల కోసం చిన్న ముద్దలుగా చేయాలి. ఒక్కో దాన్ని తీసుకొని గుండ్రంగా వత్తాలి.  Step 4 దీంట్లో బఠాణీ మిశ్రమాన్ని వేసి మడిచి మళ్లీ పూరీల్లా చేసుకోవాలి. ఇలా అన్ని చేసి పక్కన పెట్టాలి.    Step 5 ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి. వేరే కూరలేకుండా ఈ పూరీలనే లాగించేయొచ్చు.           
Yummy Food Recipes
Add
Recipe of the Day