poornam undrallu By , 2018-01-21 poornam undrallu Here is the process for poornam undrallu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బియ్యప్పిండి: 2 కప్పులు,,మంచినీళ్లు: 3 కప్పులు,,నూనె: టీస్పూను,,ఉప్పు: కొద్దిగా,,పూర్ణంకోసం: ,పచ్చిసెనగపప్పు: కప్పు,,ఎండుకొబ్బరిపొడి: 2 టేబుల్‌స్పూన్లు,,యాలకులపొడి: టీస్పూను,,బెల్లంతురుము: కప్పు., Instructions: Step 1 ముందుగా స్టవ్‌మీద ఓ గిన్నె పెట్టి మూడు కప్పుల నీళ్లు పోసి కాగాక అందులో కాస్త ఉప్పు, టీస్పూను నూనె వేసి కలపాలి. ఇప్పుడు బియ్యప్పిండిని వేస్తూ ఉండలు కట్టకుండా కలపాలి. పిండి ముద్దలా అయ్యాక స్టవ్‌పై నుంచి దించాలి. Step 2 తరవాత కుక్కర్‌లో పచ్చిసెనగ పప్పును మెత్తగా ఉడికించాలి. నీళ్లు వంపేసి బెల్లం తురుము వేసి కలిపి కచ్చాపచ్చాగా రుబ్బాలి. అందులోనే యాలకులపొడి, ఎండుకొబ్బరిపొడి వేసి కలపాలి.  Step 3 ఉడికించిన బియ్యప్పిండి మిశ్రమాన్ని కొంచెంకొంచెంగా తీసుకుని చిన్న పూరీల్లా చేసి మధ్యలో పూర్ణం మిశ్రమాన్ని పెట్టి దాన్ని మూసేసి గుండ్రంగా చేయాలి. ఇప్పుడు వీటిని ఇడ్లీకుక్కర్‌లో ఆవిరిమీద అయిదు నిమిషాలు ఉడికించాలి.    
Yummy Food Recipes
Add