senaga pappu modak By , 2018-01-21 senaga pappu modak Here is the process for senaga pappu modak making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: బియ్యప్పిండి - కప్పు,,కొబ్బరి తురుము - అరకప్పు,,ఉడికించిన సెనగపప్పు - కప్పు,,ఆవాలు,,జీలకర్ర - చెంచా చొప్పున,,ఉప్పు - తగినంత,,నెయ్యి - నాలుగు చెంచాలు,,నీళ్లు - కప్పు., Instructions: Step 1 ఓ గిన్నెలో నీళ్లూ, చెంచా నెయ్యీ, ఉప్పు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో బియ్యప్పిండి వేసేయాలి.  Step 2 బియ్యప్పిండి ఉడికి దగ్గరగా అయ్యాక దింపేయాలి. బాణలిలో మిగిలిన నెయ్యి కరిగించి ఆవాలూ, జీలకర్ర వేయించుకోవాలి.  Step 3 అవి వేగాక ఉడికించి పెట్టుకున్న సెనగపప్పూ, సరిపడా ఉప్పూ, కొబ్బరి తురుము వేసి వేయించుకుని పొయ్యి కట్టేయాలి.  Step 4 ఇప్పుడు మోదక్‌ అచ్చులో నెయ్యి రాసి కొద్దిగా బియ్యప్పిండి మిశ్రమాన్ని పూరీలా చేసి అందులో ఉంచాలి.    Step 5 తరవాత దానిపై సెనగపప్పు మిశ్రమాన్ని ఓ చెంచా వేసి మోదక్‌లా చేసుకోవాలి. ఇలా మిగిలిన ముద్దనూ చేసుకోవాలి. వీటిని ఆవిరి మీద ఎనిమిది నుంచి పది నిమిషాలు ఉడికించుకుని తీసుకుంటే సరిపోతుంది.          
Yummy Food Recipes
Add