Mamidikaya Masala Curry Recipe By , 2017-10-23 Mamidikaya Masala Curry Recipe Here is the process for Mamidikaya Masala Curry Recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మామిడికాయలు - రెండు,కారం - రెండున్నర స్పూన్లు,బియ్యం ఒక స్పూను,ధనియాలు - రెండు స్పూన్లు,ఆవాలు - అర స్పూన్,తెల్లనువ్వులు - ఒకస్పూను,కొత్తిమీర కొద్దిగా,ఉప్పు తగినంత,వెల్లుల్లి రెబ్బలు - ఐదు,ఎండుమిర్చి - నాలుగు,కరివేపాకు రెండు రెమ్మలు,మినప్పప్పు- రెండు స్పూన్లు,మెంతులు - అర స్పూన్,ఆయిల్ - సరిపడా, Instructions: Step 1 ముందుగా మసాలా కోసం ధనియాలు, ఆవాలు, ఎండు మిర్చి, నువ్వులు బియ్యం, మెంతులుఅన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. *తరువాత మామిడికాయలు కడిగి ముక్కలు కట్ చేసుకోవాలి. Step 2 ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి  వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చితో పోపు పెట్టి, అందులో మామిడికాయ ముక్కలు వేసి గరిటెతో కలపాలి.  Step 3 తరువాత   మసాలా పొడి, కారం,  కొద్దిగా మంచినీళ్లు వేసి, పది నిముషాలు  ఉడికించాలి .  Step 4 తరువాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమిర  చల్లాలి.               
Yummy Food Recipes
Add
Recipe of the Day