dry fruit rice By , 2018-02-06 dry fruit rice Here is the process for dry fruit rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బాస్మతి బియ్యం : ఒకటిన్నర కప్పులు;,బటర్ : 3 టేబుల్ స్పూన్లు;,ఉల్లి తరుగు : అర కప్పు;,జీలకర్ర : అరటీ స్పూను;,పసుపు : అర టీ స్పూను;,దాల్చినచెక్క పొడి : పావు టీస్పూను;,వెల్లుల్లి రేకలు : 2;,నీళ్లు : రెండుంపావు కప్పులు;,ఉప్పు : తగినంత;,మిరియాల పొడి : పావు టీ స్పూను;,డ్రై ఫ్రూట్స్ : కప్పు (బాదం పప్పులు, జీడిపప్పులు, కిస్‌మిస్, పిస్తా పప్పులు, ఆప్రికాట్... వంటివి), Instructions: Step 1 బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి సుమారు పావు గంట సేపు నానబెట్టి, నీళ్లు వంపేసి, తడి పోయేవరకు సుమారు అరగంటసేపు పక్కన ఉంచాలి   Step 2 బాణలిలో బటర్ వేసి కాగాక ఉల్లి తరుగు వేసి వేయించాలి Step 3 బియ్యం జత చేసి, కలియబెట్టాలి   నీళ్లలో ఉప్పు వేసి మరిగించి ఇందులో పోసి, మంట తగ్గించి, మూత ఉంచి, సుమారు పది నిమిషాలు ఉడికించాలి  Step 4 మరొక బాణలిలో బటర్ వేసి కరిగించి, జీలకర్ర, వెల్లుల్లి రేకలు, దాల్చిన చెక్క పొడి, పసుపు, మిరియాల పొడి వేసి వేయించి, ఉడుకుతున్న అన్నంలో వేసి కలిపి మరో రెండు నిమిషాలు ఉంచి దింపేయాలి     Step 5 బాణలిలో నెయ్యి వేసి కరిగాక డ్రైఫ్రూట్స్ వేసి వేయించి, అన్నంలో వేసి కలిపి వేడివేడిగా వడ్డించాలి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day