chicken biryani By , 2018-01-16 chicken biryani Here is the process for chicken biryani making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చికెన్‌ - ఒక కిలో,,బాస్మతి బియ్యం - ఒక కిలో,,గరం మసాలా - రెండు టీ స్పూన్లు,,అల్లం ముద్ద - ఒక టేబుల్‌ స్పూను,,నెయ్యి - రెండు టేబుల్‌ స్పూన్లు,,వెల్లుల్లి ముద్ద - ఒక టేబుల్‌ స్పూను,,పెరుగు - ఒక కప్పు,,ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు,,పచ్చిమిరపకాయలు - ఐదు,,ఎండు మిరపకాయలు - ఆరు,,పసుపు - చిటికెడు,,కొత్తిమీర - ఒక కట్ట,,ఉప్పు - తగినంత,,నూనె - సరిపడంతా తీసుకోవాలి., Instructions: Step 1 ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి కొద్దిగా పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు వేసి బాగా కలిపి రెండు గంటల సేపు నానబెట్టాలి.  Step 2 ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి కొద్దిగా పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు వేసి బాగా కలిపి రెండు గంటల సేపు నానబెట్టాలి.  Step 3 స్టౌ మీద మరో గిన్నె పెట్టి సరిపడా నూనె వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించుకోవాలి.  Step 4 ఇప్పుడు పెరుగులో నానబెట్టిన మాంసాన్ని కొద్దిగా వేసి దానిపైన సగం ఉడికిన అన్నాన్ని వేయాలి. మళ్లీ ఒక పొర మిగతా మాంసాన్ని వేయాలి.    Step 5 దానిపై మిగిలిన అన్నాన్ని వేసి మూతపెట్టాలి. ఆవిరి బయటికి పోకుండా ఉండటానికి మూత అంచుకి మెత్తగా కలిపిన మైదా పిండిని పెట్టాలి.    Step 6 పిండి మొత్తం ఆరిపోయి పెచ్చులుగా వచ్చేసే వరకూ ఉడికించి దించేయాలి. ఘుమఘుమలాడే బిర్యాని తయారయినట్టే. చివర్లో కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలతో అలంకరించుకోవాలి.              
Yummy Food Recipes
Add