instant bread mixer By , 2018-01-16 instant bread mixer Here is the process for instant bread mixer making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: బ్రెడ్ స్లైసెస్ - ఏడు,బూందీ - అరకప్పు,ఉడికించిన ఆలూ - మూడు (మెదపాలి ),దానిమ్మ గింజలు - పావుకప్పు,చాట్ మసాలా - అరచెంచ,ఉప్పు - తగినంత,సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు,కొత్తిమీర తరుగు - కొద్దిగా,నూనె - వేయించడానికి సరిపడా,నిమ్మరసం - రెండు చెంచాలు, Instructions: Step 1 బ్రెడ్ స్లైసుల అంచుల్ని తీసేసి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి.  Step 2 ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి ఈ బ్రెడ్ ముక్కల్ని వేసి ఎర్రగా వేయించుకోవాలి.  Step 3 ఓ గిన్నెలో నిమ్మరసం తప్ప మిగిలిన పదార్థాలన్నింటిని తీసుకొని బాగా కలపాలి. Step 4 తినే ముందు నిమ్మరసంత కలిపితే సరిపోతుంది. చాలా సులువుగా చేసుకొనే ఈ ఇన్ స్టంట్ బ్రెడ్ మిక్సర్ ఎంతో రుచిగా ఉంటుంది.                       
Yummy Food Recipes
Add