Chamagadda fry By , 2018-05-04 Chamagadda fry Here is the process for Chamagadda fry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చేమదుంపలు - అర కిలో,నూనె - వేయించటానికి సరిపడినంత,ఉప్పు - తగినంత, Instructions: Step 1 ముందుగా చేమదుంపల్ని ఉడకబెట్టి తొక్కలు వలిచి ముక్కలుగానో, చక్రాలుగానో తరుక్కోవాలి.  Step 2 నూనె మరిగించి ఆ ముక్కల్ని అందులో బాగా బోలుగా వచ్చేంత వరకు వేయించి తీసుకొని దానిలో తగినంత ఉప్పు కారాలు చల్లి కలుపుకోవాలి.                    
Yummy Food Recipes
Add
Recipe of the Day