palli pakodi recipe By , 2017-08-22 palli pakodi recipe Here is the process for palli pakodi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: పల్లీలు - రెండు కప్పులు,శనగపిండి - ఒకటిన్నర కప్పులు,కరివేపాకు - మూడు రెమ్మలు,నూనె - డీప్ ఫ్రైకి సరిపడా,ఉప్పు - తగినంత,మిరపపొడి - టీ స్పూను,ధనియాలపొడి - అర టీ స్పూను,గరంమసాలా - అర టీ స్పూను,అల్లం వెల్లుల్లి పేస్ట్ - పావు టీ స్పూను,కొత్తిమీర - చిన్న కట్ట, Instructions: Step 1 ముందుగా పల్లీలను నూనె లేకుండా వేయించి పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి. Step 2 ఒక గిన్నెలో శనగపిండి, కరివేపాకు, ఉప్పు, మిరపపొడి, గరం మసాలా, ధనియాలపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తరుగు, వేయించి ఉంచుకున్న పల్లీలు, తగినంత నీరు పోసి పకోడీల పిండిలా కలుపుకోవాలి.  Step 3 బాణలిలో నూనె కాగిన తరవాత పల్లీలను పకోడీల మాదిరిగా నూనెలో వేసి కరకరలాడే వరకు వేయించి, టిష్యూ పేపర్ మీదకు తీసుకోవాలి.  Step 4 పల్లీ పకోడీ పల్లీ చట్నీ కాంబినేషన్‌తో సర్వ్ చేయాలి.          
Yummy Food Recipes
Add