Prawns Fry Recipe By , 2018-03-19 Prawns Fry Recipe Here is the process for Prawns Fry Recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: రొయ్యలు - అరకేజీ,ఉల్లిపాయ - ఒకటి,లవంగాలు - నాలుగు,దాల్చిన చెక్క - చిన్న ముక్క,ధనియాలు - ఒక టేబుల్ స్పూన్,ఉప్పు - ఒక స్పూన్,కారం - ఒకటిన్నర స్పూన్,పసుపు - అరస్పూన్,కొత్తిమీర - ఒక కట్ట,టమాటా ప్యూరీ - ఒక టేబుల్ స్పూన్,జీడిపప్పు - 10 గ్రాములు,నూనె - తగినంత,పచ్చిమిర్చి - రెండు,జీలకర్ర - టీస్పూన్,గసగసాలు - టేబుల్ స్పూన్ చిన్న,అల్లం - చిన్న ముక్క,వెల్లుల్లి రెబ్బలు - ఆరు,కరివేపాకు - కొద్దిగా, Instructions: Step 1 ముందుగా రొయ్యలు శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి కట్ చేసిన ఉల్లిపాయలు,పచ్చి మిర్చి,కరివేపాకు వేసి వేయించాలి. Step 2 తరువాత రొయ్యలు,కొంచం పసుపు వేయాలి. దాల్చిన చెక్క, ధనియాలు, గసగసాలు, అల్లం,వెల్లుల్లి, ఆరు జీడిపప్పులు వేసి పేస్ట్ చెయ్యాలి. Step 3 రొయ్యలు ఉడికాకా టమాటా ప్యూరి వేసి కలిపి తరువాత మసాల పేస్ట్ వేసి ఉప్పు వేసి కలుపుకోవాలి.చివరిలో కొత్తిమిర వేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి.                     
Yummy Food Recipes
Add