Aakukurala Pulusu Recipe By , 2017-10-29 Aakukurala Pulusu Recipe Here is the process for Aakukurala Pulusu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: పాలకూర -1 కట్ట,కొయ్య తోట కూర -1 కట్ట,మెంతి కూర -1 కట్ట,పెరుగు తోట కూర -1 కట్ట,గోంగూర -1,కట్ట కొత్తిమీర -1 కట్ట,కారం - 1 టేబుల్ స్పూన్,ఉప్పు -రుచికి సరిపడా,పసుపు - 1 టీ స్పూన్ ,పోపు కోసం:,నూనె -2 టేబుల్ స్పూన్లు,ఉల్లిపాయ - 1 (ముక్కలు ),కరివేపాకు - ౩ రెమ్మలు,తాలింపు గింజలు - 1 టేబుల్ స్పూన్,వెల్లులి రెబ్బలు - 6,ఎండు మిర్చి - 2, Instructions: Step 1 ఆకు కూరలన్నీ విడి విడిగా, సన్నగా తరిగి పెట్టాలి. Step 2 కుక్కర్ లో 1 కప్పు నీళ్ళు పోసి ,తరిగిపెట్టిన ఆకుకూరలు , పసుపు , కారం , ఉల్లిపాయలు ముక్కలు, 2 వెల్లులి రెబ్బలు వేసి ,కుక్కర్ మూత పెట్టి , ౩ విజిల్స్ వచ్చే దాకా ఉడికించాలి. Step 3 ఉడికిన ఆకుకూరల్ని తగినంత ఉప్పు వేసి మెత్తగా మెదపాలి. Step 4 బాండిలో నూనె వేసి కాగాక తాలింపు గింజలు వేసి , వేగగానే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చితక్కొట్టిన వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర వరసగా వేస్తూ తాలింపు తయారు చేయాలి.   Step 5 ఈ తాలింపుని మెత్తగా మెదిపి పెట్టిన ఆకుకూరలు పులుసులో వేసి బాగా కలిపి , కొంచెం కొత్తిమీర చల్లాలి.    Step 6 మూతపెట్టి 5 నిముషాలు అలాగే ఉంచితే తాలింపులో ఆకుకూరల పులుసు బాగా మగ్గుతుంది .ఈ కూర అన్నంలో ,చపాతీ , రోటిల్లో చాలా బాగుంటుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day