coconut bakshalu recipe By , 2017-08-23 coconut bakshalu recipe Here is the process for coconut bakshalu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: బొంబాయి రవ్వ - 1 కప్పు,పచ్చి కొబ్బరి కోరు - 1 కప్పు,చక్కెర - 1 కప్పు,,నెయ్యి - 2 స్పూన్లు,యాలకుల పొడి - 1 స్పూను,గోధుమపిండి - పావుకిలో,నూనె - 1 కప్పు, Instructions: Step 1 బొంబాయి రవ్వ, కొబ్బరి కోరు పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. నీళ్లు మరిగించి చక్కెర వేయాలి.  Step 2 చక్కెర కరిగిన తరువాత కొద్దికొద్దిగా రవ్వ వేస్తూ ఉండకట్టకుండా కలపాలి. Step 3 మూత పెట్టి తక్కువ మంటమీద ఉడకనివ్వాలి. నీళ్లు ఇంకిపోయి మిశ్రమం దగ్గరపడ్డాక నెయ్యి, యాలకుల పొడి, కొబ్బరి కోరు కలిపి మూత పెట్టేయాలి.  Step 4 మరో ఐదు నిమిషాలు ఉడికించి దించేసు కోవాలి. మిశ్రమం చల్లారాక చిన్న చిన్న ఉండలు చేసుకోవలి.    Step 5 గోధుమపిండిని నీళ్లతో కలుపుకుని కొద్దిగ వెడల్పుగా ఒత్తుకోవాలి.    Step 6 వీటిలో ఉడికించిన బొంబాయి రవ్వ, కొబ్బరి మిశ్రమం ఉండలు పెట్టి వత్తుకోవాలి.   Step 7 పెనంమీద నెయ్యితో కాల్చుకుంటే చాలా బావుంటాయి.          
Yummy Food Recipes
Add