fisg rapes recipe By , 2017-06-30 fisg rapes recipe Here is the process for fisg rapes making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: చేపలు(ముళ్ళుతొలగించినవి)-200గ్రాములు,క్యాబేజ్‌ తరుగు-4 పొరలు,నూనె-1 టేబుల్‌ స్పూన్‌,మిరియాల పొడి-2టేబుల్‌ స్పూన్లు,ఉప్పు-1/4టేబుల్‌ స్పూన్‌,టమాటా-1,ఉల్లిపాయ-1,కొత్తిమీర తరుగు-2 టేబుల్‌ స్పూన్లు,పచ్చిమిర్చి తరుగు-2 టేబుల్‌ స్పూన్లు,ఉప్పు-చిటికెడు,పెరుగు-1/2 కప్పు, Instructions: Step 1 ముందుగా శుభ్రపరుచుకున్న చేపల్ని అంగుళం ముక్కలుగా తరిగి పక్కనపెట్టుకోవాలి.  Step 2 ఒక బౌల్‌లో నిమ్మరసం, ఉప్పు, చేపముక్కలు వేసి 30 నిమిషాలు నాననివ్వాలి.  Step 3 తర్వాత ఒక బౌల్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్‌, మిరియాలపొడి, నిమ్మరసం, ఉప్పు, కొద్దిగా నూనె వేసి బాగాకలిపి ఈ మిశ్రమాన్ని చేప ముక్కలకి పట్టించాలి.  Step 4 తర్వాత ఒక మందపాటి పాత్రలో వుంచి ఉడికించుకోవాలి. టామాటాలు, ఉల్లిపాయలల్ని చిన్నముక్కలుగా తరిగి పక్కనపెట్టుకోవాలి.  Step 5 ఒప్పుడు మరో బౌల్‌లో నూనె, పచ్చిమిర్చి, టమాటా -ఉల్లిపాయ తరుగు, నిమ్మరసం, ఉప్పు, కొత్తిమీర తరుగు, వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. Step 6 పెరుగులో కొద్దిగా ధనియాలపొడిని కలపాలి. క్యాబేజ్‌ పొరను తీసుకుని అందులో టమాటా మిశ్రమాన్ని ఉడికించిన చేపముక్కల్ని వుంచి రోల్‌చేసుకోవాలి. Step 7  స్టౌవ్‌పై ప్యాన్‌ వుంచి ఈ రోల్‌ని వేయించుకోవాలి. స్టఫింగ్‌ మొత్తం మగ్గిన తర్వాత ఫిష్‌ రోల్స్‌ని తీసి ఒక ప్లేట్‌లో వుంచాలి.  Step 8 ఇప్పుడు ఒక్కో రోల్‌ తీసుకుని అందులో పెరు గును చేర్చితే ఫిష్‌ ర్యాప్స్‌ రెడీ! రోల్స్‌ మరీ పెద్దగా వుంటే మీకు కావాల్సి న సైజులో వాటిని కట్‌చేసుకోవచ్చు.  
Yummy Food Recipes
Add
Recipe of the Day