atukula samosa By , 2018-01-29 atukula samosa Here is the process for atukula samosa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: కావాల్సినవి:,మైదా – ఒకటిన్నర కప్పు,,ఉప్పు – కొద్దిగా,,నిమ్మరసం – ఒకటిన్నర చెంచా,,నూనె- వేయించేందుకు సరిపడా,,ఫిల్లింగ్‌ కోసం:,ఉల్లిపాయ – ఒకటి పెద్దది,,కారం- అరచెంచా,,అటుకులు- అరకప్పు (మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టాలి),,కొత్తిమీర- ఒక కట్ట,,ఉప్పు -తగినంత., Instructions: Step 1 ఒక పాత్రలో మైదా, తగినంత ఉప్పు, నిమ్మరసం తీసుకోవాలి. అందులో గోరువెచ్చని నీళ్లు కొద్దికొద్దిగా పోస్తూ.. చపాతీపిండిలా కలిపి పెట్టుకోవాలి. దానిపై తడి వస్త్రాన్ని కప్పి కాసేపు నాననివ్వాలి.  Step 2 ఇంతలో పొయ్యిమీద బాణలి పెట్టి రెండు చెంచాల నూనె వేయాలి. అది వేడయ్యాక ఉల్లిపాయముక్కలు వేయాలి.  Step 3 అవి ఎర్రగా వేగాక కొద్దిగా ఉప్పూ, కారం వేసి పొయ్యి కట్టేయాలి. ఆ వెంటనే మరీ అటుకుల మిశ్రమం, కొత్తిమీర తరుగు వేయాలి. Step 4 అన్నింటినీ బాగా కలిపితే కూర తయారైనట్లే. నానిన మైదా మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి.    Step 5 ఒకదాన్ని తీసుకుని చిన్న చపాతీలా వత్తి పెనంపై ఓ అరనిమిషం కాల్చుకుని తీసుకోవాలి. ఆ చపాతీని తీసుకుని మధ్యలో చెంచా ఉల్లిపాయ మిశ్రమాన్ని ఉంచి.. సమోసాలా వచ్చేలా అంచుల్ని చుట్టి మూసేయాలి.    Step 6 దీన్ని నూనెలో వేయించుకుని తీసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండినీ చేసుకుంటే చాలు.          
Yummy Food Recipes
Add