potato halwa By , 2018-01-08 potato halwa Here is the process for potato halwa making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బంగాళాదుంపలు - ఆరు,,పాలు - ఒక కప్పు,,నెయ్యి - అరకప్పు,,పంచదార పొడి - ఒకటిన్నర కప్పు,,జీడిపప్పులు, బాదం పప్పులు - రెండు కలిపి గుప్పెడు,,యాలకుల పొడి - ఒక టీస్పూను, Instructions: Step 1 బంగాళాదుంపలను బాగా కడిగి పైన తొక్క తీసేయాలి. తరువాత వాటిని సన్నగా తరగాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.  Step 2 బంగాళాదుంపలను వేసి వేయించుకోవాలి. మంటలో సిమ్ లో పెట్టి తరుగును బాగా వేయించాలి.  Step 3 తరుగు మాడకుండా... ఎంత బాగా వేగితే అంత మంచి టేస్టు వస్తుంది.  Step 4 తరుగు బాగా వేగాక పాలు, పంచదార వేసి కలపాలి. ఆ మొత్తాన్ని బాగా ఉడికించాలి.    Step 5 కాస్త మెత్తటి ముద్దలాగా అవుతుంది మిశ్రమం. చూడడానికి హల్వాలా చిక్కబడుతున్నప్పుడు వేయించిన బాదం, జీడిపప్పు, యాలకులపొడి వేసి బాగా కలిపి స్టవ్ కట్టేయాలి.    Step 6 చల్లారాక ముక్కలుగా కట్ చేసుకుంటే సరి. బంగాళాదుంప హల్వా ముక్కలు తినడానికి సిద్ధం          
Yummy Food Recipes
Add