sweet gulabi recipe By , 2017-07-19 sweet gulabi recipe Here is the process for sweet gulabi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: మైదా-అరకేజీ,వరిపిండి-అరకేజీ,గోడుమపిండి-పావుకేజీ,యాలకులపొడి-చెంచ,వంటసోడా-చిటికెడు,చక్కర-అరకెజీ,నూనె-వేయించుకోడానికిసరిపడా, Instructions: Step 1 గిన్నెలో నూనె తప్ప మిగిలిన పదార్ధములను ఒక్కోటి తీసుకోవాలి.  Step 2 అన్నిటిని ఒకసారి కలిపి ఆతరువాత సరిపడా నీటితో దోసపిండిలా చేసుకోవాలి. Step 3 బాండిలో సరిపడానూనె వేసి బాగావేడి చేయాలి. Step 4 తరువాత గులాబీలు వేసే కాదను పిండిలో ముంచి వేడినూనెలో ఉన్చేయాలి. Step 5 పిండివేగగానేకాడ నుంచి విడిపోయి పువ్వుల వస్తుంది. ఇలా మిగిలిన పిండిని కూడా చేసుకోవాలి  
Yummy Food Recipes
Add