methi paneer curry recipe By , 2017-08-29 methi paneer curry recipe Here is the process for methi paneer curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: పనీర్... 400 గ్రా.,శెనగపిండి... ఒక కప్పు,నూనె... రెండు టీ.,మెంతి ఆకులు... రెండు కప్పులు,మిరియాలపొడి... అర టీ.,జీలకర్ర... ఒక టీ.,టొమోటో గుజ్జు... అర కప్పు,నీళ్లు... తగినన్ని,తాజా మీగడ... ఒక టీ.,ఉప్పు... సరిపడా, Instructions: Step 1 శెనగపిండిలో ఉప్పు కలిపి ఉంచాలి. పనీర్‌ను పెద్ద పెద్ద ముక్కలుగా కోసి, శెనగపిండిలో దొర్లించాలి. Step 2 వెడల్పాటి బాణలిలో కొద్దిగా నూనె వేసి పనీర్ ముక్కల్ని బంగారు వర్ణం వచ్చేదాకా వేయించి పక్కన ఉంచాలి. Step 3 ఇప్పుడు అదే బాణలిలో మిగిలి ఉన్న నూనెలోనే టొమోటో గుజ్జు, మిరియాలపొడి, ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, మెంతి ఆకులు, నీళ్లు పోసి అరగంటసేపు తక్కువ మంటమీద ఉడికించాలి. Step 4 తరువాత పనీర్ ముక్కలు వేసి కాస్త గ్రేవీ ఉండగానే దించి పైన మీగడ వేసి కలిపి వడ్డించాలి.   Step 5 ఇది వేడి వేడి అన్నం, చపాతీల్లోకి చాలా రుచిగా ఉంటుంది. మీరూ ఓసారి ట్రై చేస్తారు కదూ...?!
Yummy Food Recipes
Add