allam tea By , 2017-12-06 allam tea Here is the process for allam tea making .Just follow this simple tips Prep Time: 5min Cook time: 10min Ingredients: పాలు : రెండు గ్లాసులు,పంచదార : రెండు స్పూన్ లు,టీపొడి : ఒక స్పూన్,యాలుక్కాయ : ఒకటి,అల్లం ముక్క : అంగుళం ముక్క,నీళ్ళు : ఒక గ్లాసు, Instructions: Step 1 స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి దానిలో పాలు, నీళ్ళు, పంచదార, టీపొడి వేసి మరగ బెట్టాలి. Step 2 మరుగుతుండగా అల్లం చిదగకొట్టి వెయ్యాలి, అలాగే యాలుక్కాయ కూడా చిదిపి వెయ్యాలి. Step 3 ఇప్పుడు బాగా మరిగించి స్టవ్ ఆపి, కప్పులోకి వడకట్టి తాగాలి, అంతే అల్లంటీ రెడి. ఈ టీ తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. Step 4 ఇప్పుడు బాగా మరిగించి స్టవ్ ఆపి, కప్పులోకి వడకట్టి తాగాలి, అంతే అల్లంటీ రెడి. ఈ టీ తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది.   Step 5 కీళ్ళ నొప్పుల ఉపశమనానికి కూడా మంచిది. తల తిరుగుడు ఉపిరితిత్తుల్లో కఫం వంటి ఇబ్బందుల నుండి కూడా బయట పడేస్తుంది ఈ అల్లం టీ.          
Yummy Food Recipes
Add