Nuvvula Podi By , 2018-01-04 Nuvvula Podi Here is the process for Nuvvula Podi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: నువ్వులు - కప్పు,,కరివేపాకు - అరకప్పు,,సెనగపప్పు - అరకప్పు,,ఎండుమిర్చి - ఏడు,,ఇంగువ - చిటికెడు,,ఉప్పు - తగినంత., Instructions: Step 1 బాణలిలో నూనె వేయకుండానే నువ్వుల్ని వేయించుకుని తీసుకోవాలి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, సెనగపప్పును విడివిడిగా వేయించుకుని పెట్టుకోవాలి. Step 2 వీటన్నింటినీ మిక్సీలో తీసుకుని తగినంత ఉప్పూ, ఇంగువ వేసుకుని పొడి చేసుకోవాలి. ఈ పొడి అన్నంలోకే కాదు, ఇడ్లీ, దోశల్లోకీ బాగుంటుంది.      
Yummy Food Recipes
Add
Recipe of the Day