pudina tea By , 2017-12-16 pudina tea Here is the process for pudina tea making .Just follow this simple tips Prep Time: 5min Cook time: 10min Ingredients: నీరు : రెండు గ్లాసులు,టీ పౌడర్ : రెండు స్పూన్ లు,పాలు : ఒక గ్లాస్,పుదినా : తగినంత, Instructions: Step 1 ముందుగా కడిగి, సన్నగా తరిగిన పూదీన ఆకులు వేసి నీరు మరిగించండి. పిమ్మట టీ పొడి, పాలు, చక్కర వేసి మరిగించండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.        
Yummy Food Recipes
Add