beans masala curry recipe By , 2017-01-27 beans masala curry recipe Here is the process for beans masala curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: సోయా చిక్కుళ్లు 1/4 కేజీ,ఉల్లిపాయలు. 100 గ్రా.,టొమోటోలు. 50 గ్రా.,వెల్లుల్లి. 25 గ్రా.,అల్లం. 15 గ్రా.,పచ్చిమిర్చి 10 గ్రా.,పసుపు. తగినంత,ఛాట్ మసాలా 2 టీస్పూన్,నూనె. సరిపడా,ఉప్పు. తగినంత, Instructions: Step 1 సోయా చిక్కుళ్ళను శుభ్రంగా కడిగి ఒక రాత్రంతా నానబెట్టి ఆపై కుక్కర్‌లో పది నిమిషాలు ఉడికించాలి. Step 2 అల్లం, వెల్లుల్లి, టొమోటో, ఉల్లిపాయలు, పచ్చి మిర్చిలను సన్నగా తరిగిపెట్టుకోవాలి. Step 3 బాణలిలో నూనె వేడి చేసి అల్లం వెల్లుల్లి వేసి దోరగా వేగాక.. ఉల్లిపాయలు, టొమోటో ముక్కలు వేసి సన్నని సెగపై ఉడికించాలి. Step 4 ఆపై పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, చిక్కుళ్ళు వేసి రెండు నిమిషాలు వేయించాక రెండు కప్పుల నీళ్ళు పోసి మరో పది నిమిషాలు సన్నని సెగపై ఉడికించాలి. Step 5 చివర్లో ఛాట్‌మసాలా చల్లి.. వేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటుంది
Yummy Food Recipes
Add